దీవించ్చావే సమృద్ధిగా | DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics In Telugu
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా
దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని "దీవించ్చావే"
కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే "దీవించ్చావే"
DEEVINCHAVE SAMRUDDIGA | Song Lyrics In English
Preminchaave Nanu Praanangaa Nee Kosame Nanu Bratakamani
Daarulalo Edaarulalo Selayeruvai Pravahinchumayaa
Chikatilo Kaaru Cheekatilo Agni Stanbhamai Nanu Nadupumayaa
Deevinchchaave Samruddhigaa Nee Saakshigaa Konasaagaamani
Preminchaave Nanu Praanangaa Nee Kosame Nanu Bratakamani
Nuvve Lekundaa Nenundalenu Yesayya
Nee Preme Lekundaa Jeevinchalenu Nenayya
Naa Vantari Payananlo Naa Jantagaa Nilichaale
Ne Nadiche Daarullo Naa Todai Unnaave
Oohalalo Naa Oosulalo Naa Dhyaasa Baasa Vainaave
Suddhatalo Parisudhdhatalo Ninu Poli Nannila Saagamani "Deevinchchaave"
Korate Levayyaa Nee Jaali Naapai Yesayya
Korate Ledayya Samrudhdhi Jeevam Neevaymaa
Naa Kanneerantaa Tudichaave Kanna Tallilaa
Naa Koduvantaa Teerchaave Kanna Tandrilaa
Aasalalo Niraasalalo Nenunnaa Neekani Annaave
Porulalo Poraatanlo Naa Pakshamugaane Nilichaave "Deevimchchaave"