సంబరాలు | SAMBARALU | Song Lyrics In Telugu
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు మెస్సయ్య
పుట్టాడురో మనకోసం
పశులపాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైన నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో
చింతలెన్ని ఉన్న చెంతచేరి
చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న
మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలు
SAMBARALU | Song Lyrics In English
Toorupemo Chukka Choope
Gollalemo Parugunochche
Dootalemo Pogada Vachche
Puttaadu Puttaaduro Raaraaju Messayya
Puttaaduro Manakosam
Pasulapaakalo Paramaatmudu
Sallani Soopulodu Sakkanodu
Aakaasamanta Manasunnodu
Neevettivaadavaina Nettiveyadu
Sanbaraalu Sanbaraaluro
Mana Bratukullo Sanbaraaluro
Chintalenni Unna Chentacheri
Cheradeeyu Vaadu Prema Galla Vaadu
Evaru Marachina Ninnu Maruvananna
Mana Devudu Goppa Goppa Vaadu
Sanbaraalu Sanbaraaluro
Mana Bratukullo Sanbaraalu