All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా | Praarthana Sakti Naaku Kaavaalayyaa | Telugu And English | Song Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా |Praarthana Sakti Naaku Kaavaalayyaa | Song Lyrics In Telugu


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా "ప్రార్థన"

సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా
నీతో నడిచే వరమీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా "ప్రార్థన"

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
ఈ చిన్న వాడిని అభిషేకించు "ప్రార్థన"

Praarthana Sakti Naaku Kaavaalayyaa | Song Lyrics In English


Praarthana Sakti Naaku Kaavaalayyaa
Nee Paraloka Abhishekam Kaavaalayyaa
Yesayyaa Kaavaalayyaa
Nee Aatma Abhishekam Kaavalayyaa

Eliyaa Praarthinpaga Pondina Sakti
Nenu Praarthinpaga Dayacheyumaa
Praarthinchi Ninu Cheru Bhaagyameeyumaa
Nirantaram Praarthinpa Krupaneeyumaa "Praarthana"

Sinhaala Guhaloni Daaniyelu Sakti
Ee Lokanlo Naaku Kaavalayyaa
Neeto Nadiche Varameeyumaa
Nee Siluvanu Mose Krupaneeyumaa "Praarthana"

Peturu Praarthinpaga Nee Aatmanu Dinpitivi
Ne Paadu Chotella Digiraa Devaa
Chinna Vayasulo Abhishekinchina Yirmiyaa Vale
Ee Chinna Vaadini Abhishekinchu "Praarthana"


Post a Comment

Previous Post Next Post