All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నీవే ఆశ నీవే శ్వాస | Neeve Asha Neeve Swasa | Telugu And English | Christian Song Lyrics

నీవే ఆశ నీవే శ్వాస Neeve Asha Neeve Swasa Song Lyrics In Telugu


నీవే ఆశ నీవే శ్వాస నీవే ద్యాస యేసువ
నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను
నీ రూపులోనె నీ చేతి పనిగా నను నీవు మలచితివే
నీ శ్వాశతోనే నీ మహిమ కొరకై నను సృజియించితివే

ఇహమున నా కొసగిన ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగిడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్దమయే
ప్రేమను ప్రేమగా చూపె మనసొకటి కలిగిన "నీవే ఆశ"
ఒక ప్రేమైన కాన రాదే

హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచించగనే
ధృఢమాయె నా మదిలో ఇక అంతయు స్వార్దమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచే
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే "నీవే ఆశ"

Neeve Asha Neeve Swasa Song Lyrics In English


Neeve Aasa Neeve Svaasa Neeve Dyaasa Yesuva
Neeve Praanam Neeve Gaanam Neeve Dhyaanam Nestamaa
Talachudune Naapai Kurisina Nee Madhura Premanu
Nee Roopulone Nee Cheti Panigaa Nanu Neevu Malachitive
Nee Svaasatone Nee Mahima Korakai Nanu Srujiyimchitive

Ihamuna Naa Kosagina Ee Dhara Enta Bhaagyamani
Talachiti Ne Bhramachiti Antayu Naaku Sontamani
Aasato Nenu Parugiditi Ilalo Chelimikai
Prati Hrudayam Svaardamaye
Premanu Premagaa Choope Manasokati Kaligina "Neeve Aasa"
Oka Premaina Kaana Raade

Hrudayamu Pulakinchenu Nee Prema Prachinchagane
Dhrudhamaaye Naa Madilo Ika Antayu Svaardamani
Naa Jeevana Gamanaanni Nee Vaipu Malachi
Nee Adugulalo Ne Nadache
Nee Priyamaina Premaga Ilalo Jeevinchi
Nee Kaugililo Odugudune "Neeve Aasa"


Post a Comment

Previous Post Next Post