All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

చిర కాల స్నేహం | Chirakala Sneham | Telugu And English | Song Lyrics

అ చిర కాల స్నేహం |Chirakala Sneham | Song Lyrics In Telugu


చిరకాల స్నేహితుడా నా హ్రుదయాల సన్నిహితుడా
నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం ఇది నా యేసు స్నేహం

బందువులు వెలి వేసిన వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

కష్టాలలో కన్నీలలో నను మోయు నీ స్నేహం
నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

నిజమైనది విడువనిది ప్రేమమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం

Chirakala Sneham | Song Lyrics In English


Chirakaala Snehitudaa Naa Hrudayaala Sannihitudaa
Naa Todu Neevayyaa Nee Sneham Chaalayya
Naa Needa Neevayyaa Priya Prabhuvaa Yesayyaa
Chira Kaala Sneham Idi Naa Yesu Sneham

Banduvulu Veli Vesina Veliveyani Sneham
Lokaana Lenatti Aa Divya Sneham Naa Yesuni Sneham
Chirakaala Sneham Idi Naayesu Sneham

Kashtaalalo Kanneelalo Nanu Moyu Nee Sneham
Nanu Dairya Parachi Adarana Kaliginchu Naa Yesuni Sneham
Chirakaala Sneham Idi Naayesu Sneham

Nijamainadi Viduvanidi Premaminchu Nee Sneham
Kaluvarilo Choopina Aa Siluva Sneham
Naa Yesuni Sneham
Chirakaala Sneham Idi Naayesu Sneham



Post a Comment

Previous Post Next Post