All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ఎందుకు నన్నుచేసావు | Yendhuku Nannu Chesavu | Telugu And English | Christian Song Lyrics

ఎందుకు నన్నుచేసావు Yendhuku Nannu Chesavu Song Lyrics In Telugu


ఎందుకు భూమిపై నన్ను
చేసావో అనుకున్నా
నేనెందుకు నీకు
అవసరం అనుకున్నా
నీ రూపం అన్నావు నన్ను
నీ పోలిక అన్నావు నన్ను
దేవా నీ రూపం అన్నావు నన్ను
నీ పోలిక అన్నావు నన్ను
ఎందుకు భూమిపై నన్ను
చేసావో అనుకున్నా
నేనెందుకు నీకు
అవసరం అనుకున్నా

నీ చేతులతో మలచుకున్నావు నన్ను
నీ అరచేతులలో చెక్కుకున్నావు నన్ను
బలపరతునని సహాయమిచ్చెదనని
నీ కుది చేతితొ దీవించినావు "ఎందుకు"

బంగారముకంటే విలువైన పాత్రగ చేసావు
దూతలకంటే కొంచమె తక్కువ చేసావు
ఘనతలతో మహిమైశ్వర్యములతొ
కిరీటమళ్ళి అభిషేకించావు "ఎందుకు"

Yendhuku Nannu Chesavu Song Lyrics In English


enduku bhoomipai nannu
chesaavO anukunnaa
nenenduku neeku
avasaraM anukunnaa
nee roopaM annaavu nannu
nee pOlika annaavu nannu
devaa nee roopaM annaavu nannu
nee pOlika annaavu nannu
enduku bhoomipai nannu
chesaavO anukunnaa
nenenduku neeku
avasaraM anukunnaa

nee chetulatO malachukunnaavu nannu
nee arachetulalO chekkukunnaavu nannu
balaparatunani sahaayamichchedanani
nee kudi chetito deevinchinaavu "enduku"

bangaaramukanTe viluvaina paatraga chesaavu
dootalakanTe konchame takkuva chesaavu
ghanatalatO mahimaiSvaryamulato
kireeTamaLLi abhishekinchaavu "enduku"



Post a Comment

Previous Post Next Post