All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నా బ్రతుకు యాత్రలో | Naa Bratuku Yaatralo | Telugu And English | Christian Song Lyrics

నా బ్రతుకు యాత్రలో Naa Bratuku Yaatralo Song Lyrics In Telugu


నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము

ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా

వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి
పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు
తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు

తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము
నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు
వెండి బంగారములైన సాటిరాని సంపదలు

Naa Bratuku Yaatralo Song Lyrics In English


Naa Bratuku Yaatralo Naa Paatra Mugisipote
Tudisvaasa Vidachi Nenu Paradaisu Cheripote
Aanandamu Santoshamu
Parisuddhulandarito Sahavaasamu

Egasi Padina Kerataalu Teeraanni Cherunule
Puttinavaarevarainaa Maraninchaka Tappadule
Janana Maranaala Bratuku Viluvainadi Sodaraa
Kreestu Koraku Bratukakapote Yugayugaalu Baadharaa

Valasa Vachchina Pakshulu Mana Madhyane Nivasistaayi
Tanagootiki Povaalani Maruvakane Jeevistaayi
Pakshi Kante Sresthudu Manishi Paralokam Marichaadu
Tandriyaina Devudu Chere Daari Marichipoyaadu

Teerchaleni Devuni Runamu Emichchina
Manamu Arpinchu Needevuniki Neeyokka Jihvaphalamu
Ningi Nela Gatinchinaa Gatinchavu Yesu Maatalu
Vendi Bangaaramulaina Saatiraani Sanpadalu


Post a Comment

Previous Post Next Post