All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

3 Goppa Devuda Mahonnathuda Song Lyrics గొప్ప దేవుడా మహోన్నతుడా Telugu Song 2018

Goppa Devuda Mahonnathuda Song Lyrics In Telugu


గొప్ప దేవుడా మహోన్నతుడా

ఆత్మతో సత్యముతో ఆరాధింతును

ఆనందింతును సేవింతును

ఆత్మతొ సత్యముతో ఆరాధింతును


నా దీనదశలో నన్నాధుకొని

నీ ఆశ్రయ పురములో చేర్చుకొని

నీ సన్నిధిలో నివశింప జేసీతివి

నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి    "గొప్ప దేవుడా"


వివేకముతో జీవించుటకు

విజయముతొ నిను స్తుతించుటకు

నీ రక్షణతో అలంకరించితివి

నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి        "గొప్ప దేవుడా"


సర్వసత్యములో నేనడచుకొని

నిత్య సియోనులో నేనిలుచుటకు

జీవపు వెలుగు లో నడిపించుచున్నావు

నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు.        "గొప్ప దేవుడా"


Goppa Devuda Mahonnathuda Song Lyrics In English


goppa daevuDaa mahOnnatuDaa

aatmatO satyamutO aaraadhiMtunu

aanaMdiMtunu saeviMtunu

aatmato satyamutO aaraadhiMtunu


naa deenadaSalO nannaadhukoni

nee aaSraya puramulO chaerchukoni

nee sannidhilO nivaSiMpa jaeseetivi

nee prabhaava mahimalakae nee saakshigaa nilipitivi    "goppa daevuDaa"


vivaekamutO jeeviMchuTaku

vijayamuto ninu stutiMchuTaku

nee rakshaNatO alaMkariMchitivi

nee aanaMda tailamutO nannabhishaekiMchitivi        "goppa daevuDaa"


sarvasatyamulO naenaDachukoni

nitya siyOnulO naeniluchuTaku

jeevapu velugu lO naDipiMchuchunnaavu

nee saMpoorNata naalO kaligiMchu chunnaavu.        "goppa daevuDaa"


1 Comments

Previous Post Next Post