aaradhinchedam yuda gotrapu simhama Telugu Lyrics
పల్లవి : ఆరాధించెదం యూదా గోత్రపు సిం హన్ని
ఆర్భాటించెదం గొర్రెపిల్ల నామాన్ని
సువార్త బూర మ్రోగించెదం - యేసే ప్రభువంటూ ఎలుగెత్తెదం
అపవాది దుర్గములు కూలాలి
ప్రతి దేశము తలుపు తెరవాలి
ప్రజలంత ఏకమై పాడాలి - ప్రభు యేసుని
ప్రతి చోట సువార్త చాటాలి - ప్రభు సిలువ జెండా ఎగరాలి
ప్రతి జనము యేసుకే కొవవాలి - ప్రభు దర్శనం
చరణం :
ప్రతి జాతి వంశము ఒక గుంపుగ నిత్యము
ఒకనాడు యేసునే కొలిచెదం
ఒకటే కుటుంబము, స్తుతియే మా కార్యము
చిరకాలం యేసుతో ఉందుము
aaradhinchedam yuda gotrapu simhama English Lyrics
pallavi : aaraadhimchedam yuudaa goetrapu sim hanni
aarbhaaTimchedam gorrepilla naamaanni
suvaarta buura mroegimchedam - yeasea prabhuvamTuu elugettedam
apavaadi durgamulu kuulaali
prati deaSamu talupu teravaali
prajalamta eakamai paaDaali - prabhu yeasuni
prati choeTa suvaarta chaaTaali - prabhu siluva jemDaa egaraali
prati janamu yeasukea kovavaali - prabhu darSanam
charaNam :
prati jaati vamSamu oka gumpuga nityamu
okanaaDu yeasunea kolichedam
okaTea kuTumbamu, stutiyea maa kaaryamu
chirakaalam yeasutoe umdumu