All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Aasrayudaa Naa Yeasayya || ఆశ్రయుడా నా యేసయ్యా || Telugu And English || 5 New Song Lyrics

ఆశ్రయుడా నా యేసయ్యా | Aasrayudaa Naa Yeasayya| Song Lyrics In Telugu


ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా
విశ్వవిజేతవు సత్య విధాతవు నిత్యముమహిమకు ఆధారము నీవు
లోకసాగరాన కృంగిన వేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా
"ఆశ్రయుడా నా యేసయ్య"

తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు
కరుణనుచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు? నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజు
"ఆశ్రయుడా నా యేసయ్య"

జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి
ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి
శ్రీమంతుడవై సిరికే రాజువై వెదలను
బాపి నా స్థితి మార్చితివి అనురాగమే
నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా
"ఆశ్రయుడా నా యేసయ్య"

నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదనునా స్తుతి అర్పణ
పరిశుద్ధులలో నీ స్వాస్త్యము యొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు
ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్ధించెదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా
"ఆశ్రయుడా నా యేసయ్య"

Aasrayudaa Naa Yeasayya | Song Lyrics In English


Aasrayudaa Naa Yesayya
Stuti Mahima Prabhaavamu Neekenayyaa
Visvavijetavu Satya Vidhaatavu Nityamumahimaku Aadhaaramu Neevu
Lokasaagaraana Krungina Vela
Nityamaina Krupato Vaatsalyamu Choopi Nanu Cheradeesina Nirmaludaa
Neekenayyaa Aaraadhanaa Neekenayyaa Stuti Aaraadhanaa
"Aasrayudaa Naa Yesayya"

Tellani Vennela Kaantivi Neevu Challani Mamatala Manase Neevu
Karunanuchoopi Kalushamubaapi
Nanu Preminchina Premavu Neevu
Janulaku Daivan Jagatiki Deepam Neevu Gaaka Evarunnaaru? Neeve Neeve Ee Srushtilo
Koniyaadabaduchunna Mahaaraaju
"Aasrayudaa Naa Yesayya"

Jeevita Dinamulu Adhikamulagunani Vaagdaanamu Chesi Deevinchitivi
Aapatkaalamuna Andagaa Nilichi Aasala Jaadalu Choopinchitivi
Sreemantudavai Sirike Raajuvai Vedalanu
Baapi Naa Sthiti Maarchitivi Anuraagame
Nee Aisvaryamaa Saatvikame Nee Saundaryamaa
"Aasrayudaa Naa Yesayya"

Nee Chittamukai Arunodayamuna Arpinchedanunaa Stuti Arpana
Parisuddhulalo Nee Svaastyamu Yokka
Mahimaisvaryamu Nepondutaku
Prati Vishayamulo Stuti Chellinchuchu Parisuddhaatmalo Praardhinchedanu
Parisuddhudaa Paripoornudaa Nee Chittame Naalo Neraverchumaa
"Aasrayudaa Naa Yesayya"

Post a Comment

Previous Post Next Post