All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Sthuthiki pathruda || స్తుతికి పాత్రుడా || Telugu And English || Song Lyrics

స్తుతికి పాత్రుడా | Sthuthiki pathruda | Song Lyrics In Telugu


స్తుతికి పాత్రుడా
నా హృదయాన కొలువైన స్తోత్రార్హూడా

అలసిపోతిని జీవిత పయనంలో
బలపరచితివి జీవాహారముతో
లెమ్ము బహుదూర ప్రయాణముందని
నీ ఆత్మ శక్తితో నడిపించుచుంటివి
యేసయ్యా యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు
"స్తుతికి పాత్రుడా"
కృపగల దేవా కలువరి నాధా
నీలా ప్రేమించి క్షమించువారెవరు
నీవే నా యెడల కృప చూపకపోతే
నేనీ స్థితిలో ఉండేవాడనా
యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
"స్తుతికి పాత్రుడా"
సరిచేసితివి నా జీవితమును
పలికించితివి జీవన రాగాలు
నిన్నే నా మదిలో నిలుపుకొంటిని
సీయోనులోనుండి ఆశీర్వదించుము
యేసయ్యా యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
"స్తుతికి పాత్రుడా"

Sthuthiki pathruda | Song Lyrics In English


Stutiki Paatrudaa
Naa Hrudayaana Koluvaina Stotraarhoodaa

Alasipotini Jeevita Payananlo
Balaparachitivi Jeevaahaaramuto
Lemmu Bahudoora Prayaanamundani
Nee Aatma Saktito Nadipinchuchuntivi
Yesayyaa Yesayyaa KrutajNataa Stutulu
"Stutiki Paatrudaa"
Krupagala Devaa Kaluvari Naadhaa
Neelaa Preminchi Kshaminchuvaarevaru
Neeve Naa Yedala Krupa Choopakapote
Nenee Sthitilo Undevaadanaa
Yesayyaa Yesayyaa
KrutajNataa Stutulu
"Stutiki Paatrudaa"
Sarichesitivi Naa Jeevitamunu
Palikinchitivi Jeevana Raagaalu
Ninne Naa Madilo Nilupukontini
Seeyonulonundi Aaseervadinchumu
Yesayyaa Yesayyaa
KrutajNataa Stutulu
"Stutiki Paatrudaa"


Post a Comment

Previous Post Next Post