అఆరాధన స్తుతి ఆరాధన | Aradhana Sthuthi Aaradhana | Song Lyrics In Telugu
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని
ఆరాధన స్తుతి ఆరాధన
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన
పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని "ఆరాధన"
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన "ఆరాధన"
నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని "ఆరాధన"
Aradhana Sthuthi Aaradhana Song Lyrics In English
Neevanti Vaaru Okkarunu Leru Neeve Ati Sreshtudaa
Doota Ganamulu Nityamu Koliche
Neeve Parisuddudaa Ninnaa Nedu Maarani
Aaraadhana Stuti Aaraadhana
Abrahaamu Issaakunu Bali Ichchinaaraadhana
Raallato Chanpabadina Stephanu Vale Aaraadhana
Padivelalona Ati Sundarudaa Neeke Aaraadhana
Iha Paramulona Aakaankshaneeyudaa
Neeku Saatevvaru Ninnaa Nedu Maarani "Aaraadhana"
Daaniyelu Sinhapu Bonulo Chesina Aaraadhana
Veedhulalo Naatyamaadina Daaveedu Aaraadhana "Aaraadhana"
Neevanti Vaaru Okkarunu Leru - Neeve Ati Sreshtudaa
Doota Ganamulu Nityamu Koliche Neeve Parisuddudaa
Ninnaa Nedu Maarani "Aaraadhana"