ఉన్నతుడా అత్యున్నతుడా Unnathuda Athyunnathudaa Song Lyrics In Telugu
పరిశుద్ధులలో మహానీయుడా పదివేలలో అతి సుందరు
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే
ఆదియు అంతము నీవని
నీవు గాక మరి ఎవ్వరు లేరని
నా తుది శ్వాస వరకు
నీ సేవయే నే చేయాలని
నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని
ప్రేమకు ప్రతిరూపం నీవని
నీ ప్రేమకు సాటి లేదని
నీ ప్రేమవార్తను ఇలలో
అలయకనే ప్రకటించాలని
నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని
Unnathuda AthyunnathudaaSong Lyrics In English
Paruisuddhulalo Mahaaneeyudaa Padivelalo Ati Sundaruu
Aaruaadhanaa Neeke Stuti Aaruaadhanaa Neeke
Aadiyu Antanu Neevani
Neevu Gaaka Marui Evvaruu Leruani
Naa Tudi Svaasa Varuaku
Nee Sevaye Ne Cheyaalani
Nee Paada Sevalone Nityanu Undaalani
Pruenaku Pruatiruoopam Neevani
Nee Pruenaku Saati Ledani
Nee Pruenavaarutanu Ilalo
Alayakane Pruakatinchaalani
Nee Pruenalone Nityam Jeevinchaalani