మహొన్నతుడాయ | Mahonnatudaa Song Lyrics In Telugu
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము
మహొన్నతుడా అద్బుతాలు చేయువాడ
నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదము
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము "మహోన్నతుడా"
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి
నిను మహిమ పరచెదము
మా కరములను జోడించి
నిను మహిమ పరచెదము "మహోన్నతుడా"
"మహోన్నతుడా"
Mahonnatudaa Song Lyrics In English
Maa Chetuletti Memu Ninnaaraadhintumu
Mahonnatudaa Adbutaalu Cheyuvaada
Neevanti Vaaru Evaru Neevanti Vaaru Leru
Stutulaku Paatrudaa Stuti Chellinchedamu
Stutulaku Paatrudaa Stuti Chellinchedamu
Nee Naamamento Goppadi Memaaraadhintumu
Nee Naamamento Goppadi Memaaraadhintumu "Mahonnatudaa"
Adviteeya Devudaa Aadi Sanbhootudaa
Adviteeya Devudaa Aadi Sanbhootudaa
Maa Karamulanu Jodinchi
Ninu Mahima Parachedamu
Maa Karamulanu Jodinchi
Ninu Mahima Parachedamu "Mahonnatudaa"
"Mahonnatudaa"