మహిమ నీకే ప్రభూ Mahima Neeke Prabhu Song Lyrics In Telugu
స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభూ
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే |
సమీపింపరాని తేజస్సునందు వసియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే "ఆరాధనా"
ఎంతో ప్రేమించి నాకై ఏతించి ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే "ఆరాధనా"
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పర్చుకొంటివే "ఆరాధనా"
Mahima Neeke Prabhu Song Lyrics In English
Stuti Mahina Ghanatayu Pruabhaavanu Neeke Pruabhoo
Aaruaadhanaa Aaruaadhanaa Aaruaadhanaa Aaruaadhanaa
Pruiya Yesu Pruabhunake Naa Yesu Pruabhunake |
Saneepinparuaani Tejassunandu Vasiyinchu Anaruundave
Srueenantudave Saruvaadhipative Nee Saruvanu Naakichchitive "Aaruaadhanaa"
Ento Prueninchi Naakai Etinchi Pruaananu Narupinchitive
Viluvaina Ruaktam Chindinchi Nannu Vinochinchitive "Aaruaadhanaa"
Aascharuyakaruanaina Nee Veluguloniki Nanu Pilachi Veliginchitive
Nee Gunaatisayanul Dharuane Pruachuruinpa Eruparuchukontive "Aaruaadhanaa"