All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Kaani Ippudu Song Lyrics in Telugu & in English | కానీ ఇప్పుడు |

Kaani Ippudu Song Lyrics in Telugu  & in English |  కానీ ఇప్పుడు | 



Kaani Ippudu Song Lyrics in English : 

Kannulu Teriche Kalagantaamani Premikulantunte

Ayyo Paapam Pichchemo Ani Anukunnaanu

Kaanee Ippudu Uum


Pagale Vennela Kaastundantoo Premikulantunte

Ayyo Paapan Mati Poyindani Anukunnaanu

Kaanee Ippudu Uum


Premakosam Ekangaa Taaj Mahale Kattaadu

Shaajahaanuki Paniledaa Anukunnaanu

Premakannaa Lokanlo Goppadedi Lokanlo Ledantoo

Chevilo Puvve Pettaaranukunnaanu


Oh Oh Oh Arey Intalo Ededo Jarigindiro

Oh Oh Oh Ee Premalo Nekoodaa Tadisaanuro



Preyasi Oohallo Laiph Antaa 

Gadipestoo Arachetiki Svargam 

Andindante Tittukunnaanu

Kaanee Ippudu   Uum

Greeting Kaardulaki Sel Phon Billulaki 

Vachche Jeetam Saripodante Navvukunnaanu

Kaanee Ippudu  Uum

Gaalilona Raatalu Raaste 

Maaya Rogam Anukunnaanu

Maatimaatiki Tadabadutunte 

Raatiridinkaa Digaledanukunnaanu

Oh Oh Oh Adi Premani 

Eeroje Telisindiro

Oh Oh Oh Ee Premalo 

Ne Koodaa Tadisaanuro      "Kannulu Teriche"


O Choopulato Modalai 

Gundello Koluvai

Tikamaka Pettedokatundante 

Nammaneledu

Kaanee Ippudu Uum

Neekosam Putti Neekosam Perige

Hrudayam Okati Untundante 

Oppukoledu

Kaanee Ippudu Uum

Prema Maikam Ani Oka Lokam 

Undi Ante Ledannaanu

Intakaalan Ee Aanandam 

Nenokkanne Enduku Mis Ayyaanu

Oh Oh Oh Ee Rojulaa 

E Rojoo Avaleduro

Oh Oh Oh Ee Premalo 

Nekoodaa Tadisaanuro       "Kannulu Teriche"


Kaani Ippudu Song Lyrics in English :

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే

అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను

కానీ ఇప్పుడు ఉఉమ్


పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే

అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను

కానీ ఇప్పుడు ఉఉమ్


ప్రేమకోసం ఏకంగా తాజ్ మహలే కట్టాడు

షాజహానుకి పనిలేదా అనుకున్నాను

ప్రేమకన్నా లోకంలో గోప్పదేది లోకంలో లేదంటూ

చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను


ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో

ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నేకూడా తడిసానురో



ప్రేయసి ఊహల్లో లైఫ్ అంతా 

గడిపేస్తూ అరచేతికి స్వర్గం 

అందిందంటే తిట్టుకున్నాను

కానీ ఇప్పుడు   ఉఉమ్

గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి 

వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను

కానీ ఇప్పుడు  ఉఉమ్

గాలిలోన రాతలు రాస్తే 

మాయ రోగం అనుకున్నాను

మాటిమాటికి తడబడుతుంటే 

రాతిరిదింకా దిగలేదనుకున్నాను

ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని 

ఈరోజే తెలిసిందిరో

ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో 

నే కూడా తడిసానురో      "కన్నులు తెరిచే"


ఓ చూపులతో మొదలై 

గుండెల్లో కొలువై

తికమక పెట్టేదొకటుందంటే 

నమ్మనేలేదు

కానీ ఇప్పుడు ఉఉమ్

నీకోసం పుట్టి నీకోసం పెరిగే

హృదయం ఒకటి ఉంటుందంటే 

ఒప్పుకోలేదు

కానీ ఇప్పుడు ఉఉమ్

ప్రేమ మైకం అని ఒక లోకం 

ఉంది అంటే లేదన్నాను

ఇంతకాలం ఈ ఆనందం 

నేనొక్కణ్ణే ఎందుకు మిస్ అయ్యాను

ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజులా 

ఏ రోజూ అవలేదురో

ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో 

నేకూడా తడిసానురో       "కన్నులు తెరిచే"



Post a Comment

Previous Post Next Post