ఇళ్ళలోన పండగంట - కళ్ళలోన కాంతులంట - illalona pandaganta kallalona kanthulanta - Telugu Christian Song Lyrics
ఇళ్ళలోన పండగంట - కళ్ళలోన కాంతులంట
ఎందుకే ఎందుకే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల
మల్లెపూల మంచుజల్లు - మందిరాన కురిసె నేడు

అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆహ అవతారపురుషుడు వెన్నెల ఓహో
అవతరించి నాడమ్మ వెన్నెల - ఈ అవనిలోనమ్మ వెన్నెల
ల.. ల.. ల.. ల..
ఏ ఊరు ఈ వాడ - ఏ దేశాన పుట్టినాడే కోయిల
చెప్పవే చెప్పవే కోయిల
యూదా దేశమున వెన్నెల ఆహ - బెత్లెహము నగరిలో వెన్నెల ఓహో
రాజులకు రారాజు వెన్నెల - ఈ బాలుడు పుట్టినాడె వెన్నెల ఆహ
ధూప దీప హారతులతో వచ్చినారు ఎవ్వరే కోయిల -
ఎవ్వరే ఎవ్వరే కోయిల
రూపు చూపు చూడలేక వెన్నెల - తూర్పుదేశ జ్ఞనులమ్మ వెన్నెల
తార దారి చూపగా వెన్నెల - కోరి కొలువ వచ్చినారే వెన్నెల
iLLaloena pamDagamTa - kaLLaloena kaamtulamTa
emdukea emdukea koeyila - cheppavea cheppavea koeyila
mallepoola mamchujallu - mamdiraana kurise neaDu

ardharaatri kaalamamdu vennela aaha avataarapurushuDu vennela oehoe
avatarimchi naaDamma vennela - ee avaniloenamma vennela
la.. la.. la.. la..
ea uuru ee vaaDa - ea deaSaana puTTinaaDea koeyila
cheppavea cheppavea koeyila
yuudaa deaSamuna vennela aaha - betlehamu nagariloe vennela oehoe
raajulaku raaraaju vennela - ee baaluDu puTTinaaDe vennela aaha
dhuupa deepa haaratulatoe vachchinaaru evvarea koeyila -
evvarea evvarea koeyila
ruupu chuupu chuuDaleaka vennela - tuurpudeaSa j~nanulamma vennela
taara daari chuupagaa vennela - koeri koluva vachchinaarea vennela
illalona pandaganta kallalona kanthulanta Telugu Lyrics

illalona pandaganta kallalona kanthulanta English Lyrics
iLLaloena pamDagamTa - kaLLaloena kaamtulamTa
emdukea emdukea koeyila - cheppavea cheppavea koeyila
mallepoola mamchujallu - mamdiraana kurise neaDu
emdukea emdukea koeyila - cheppavea cheppavea koeyila
ardharaatri kaalamamdu vennela aaha avataarapurushuDu vennela oehoe
avatarimchi naaDamma vennela - ee avaniloenamma vennela
la.. la.. la.. la..
ea uuru ee vaaDa - ea deaSaana puTTinaaDea koeyila
cheppavea cheppavea koeyila
yuudaa deaSamuna vennela aaha - betlehamu nagariloe vennela oehoe
raajulaku raaraaju vennela - ee baaluDu puTTinaaDe vennela aaha
dhuupa deepa haaratulatoe vachchinaaru evvarea koeyila -
evvarea evvarea koeyila
ruupu chuupu chuuDaleaka vennela - tuurpudeaSa j~nanulamma vennela
taara daari chuupagaa vennela - koeri koluva vachchinaarea vennela
Awesome lyrics
ReplyDeleteSome lyrics are missing
ReplyDelete